English | Telugu

నిఖిల్ ని టచ్ చేస్తూ సోనియా...బిగ్ బాస్ హౌసా లేక ఓయో రూమా!


బిగ్ బాస్ హౌస్ లో గత సీజన్ లో రతిక, ఈ సీజన్ లో సోనియా ఇద్దరు ఇద్దరే అన్నట్టుగా ఉంది.‌ అయితే సోనియా మాత్రం చిన్నోడు, పెద్దోడు అంటు కొత్తగా ట్రాయాంగిల్ ట్రాక్ నడిపిస్తోంది.

హౌస్ లో ఫస్ట్ వీక్ నిఖిల్ సూపర్ ఫామ్ లో ఉండేవాడు. హౌస్ కి లీడర్ గా అనిపించేవాడు కానీ పృథ్వీ, సోనియా, నిఖిల్ కలిసి చేసే యవ్వారాలు తేడాగా ఉన్నాయి. అయితే మిగిలిన హౌస్ మేట్స్ ఇవన్నీ గమనిస్తున్నారా లేదా అనేది తెలియదు కానీ హౌస్ లో ఇలా కిస్, హగ్గుల‌ కోసం పరితపించే బ్యాచ్ అది. బిగ్ బాస్ సాంగ్ వేస్తే హౌస్‌లో ఉన్న వాళ్లు డాన్స్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ అస్సలు కష్టపడటం లేదు.. పాట వేసి డాన్స్ కాదు కదా.. కనీసం నిద్రలో నుంచి లేవడం కూడా చేయడం లేదు. అయితే ప్రతిరోజు లాగే పాట వేశారు.. సోనియా కుర్చీలో కూర్చోని ఉండగా.. పెద్దోడు నిఖిల్ వెళ్లి.. ఏంటి స్టెప్‌లు వేయలేదు అని అడిగాడు. దాంతో సోనియా.. ‘స్టెప్ రావడం లేదురా నాకు నువ్వు లేకపోతే అంటూ.. అతని కుడిచేతి పై బాగాన్ని వెనుక వైపు నుంచి పట్టుకుంది. ఆమె చేతి వేళ్లతో మెల్లగా తడుముతూ అలా ముందుకు పోనిచ్చింది. అయితే పెద్దోడు ఓ వైపు ఈ సరసాలను ఎంజాయ్ చేస్తూనే చెయ్ తియ్ అని అన్నాడు.

అప్పుడు సోనియా నవ్వుతూ.. నిన్ను కూడారా.. నెక్స్ట్ నువ్వే.. నీ దగ్గరక వస్తున్నానంటూ అతని చేతిని వదిలిపెట్టి.. మెల్లగా అతని గుండెలపైకి వేళ్లని పోనిస్తూ.. ప్రైవేట్ పార్ట్‌ని నొక్కుతూ కనిపించింది సోనియా. దాంతో నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ.. రేయ్ రేయ్ ఏం చేస్తున్నారా.. యాక్ థూ.. ఏం చేస్తున్నావ్ సోనియా.. ఇది బిగ్ బాస్ హౌసా లేదంటే ఓయో రూమా నా.. అతన్ని ఎక్కడ టచ్ చేస్తున్నావో.. ఏం చేస్తున్నావో అర్థమౌతుందా అటూ కామెంట్లు చేస్తున్నారు. మరి సోనియా బిహేవియర్ కరెక్టేనా.. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.