English | Telugu

బాతు టబ్బు షవరులో అషు!

అషు రెడ్డి పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తూ,కనిపిస్తోంది. ఈమె ఎలాంటి ఫొటోలు సోషల్ మీడియాలో వదిలినా అవి హాట్ కేక్స్ లా ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఈమె రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. అప్పట్లో డబ్ మాష్ తో ఎంతో మంది ఫేమస్ అయ్యారు. వాళ్ళు స్మాల్ స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు, మూవీస్ లో, షార్ట్ ఫిలిమ్స్ లో, సీరియల్స్ లో మంచి ఛాన్సెస్ కూడా కొట్టేశారు. వారిలో అషూ కూడా ఉంది.

ఇక ఈమె జూనియర్ సామ్ గా సోషల్ మీడియాలో పేరు తెచ్చుకునేసరికి ఈమెకి నితిన్ మూవీ ఛల్ మోహనరంగాలో ఛాన్స్ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 3లో అషు కాంటెస్ట్ చేసింది. సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది. కొంతకాలం క్రితం ఆర్జీవీ ఈమెతోచేసినబోల్డ్ ఇంటర్వ్యూ ఫుల్ వైరల్ అయ్యింది. అలాగే ఈమె పేరు కూడా ఫుల్ ట్రెండ్ అయ్యింది.

ఇప్పుడు లేటెస్ట్ గా అషు బాత్ టబ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో వదిలింది. కాసేపటికే అవి వైర‌ల్ అయ్యి ఎన్నో కామెంట్స్, లైక్స్ వచ్చి పడ్డాయి. "ఆనందం అనేది ఒక పెద్ద బాత్ టబ్ లాంటిది" అంటూ ఇంగ్లీష్ లో ఒక కాప్షన్ పెట్టి ఈ వర్షాకాలంలో హాట్ ఫొటోస్ ని తన ఇన్స్టా లో షేర్ చేసుకుంది. ఇక ఈమె పిక్స్ కి పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా చాలా వచ్చాయి. బాత్ టబ్ లో మేకప్ ఎందుకు అక్క?, స్నానం చేసేటప్పుడు కూడా మొబైల్ వదలవా?, సోషల్ మీడియాలో ఎలాంటివి పోస్ట్ చేయాలో తెలీదా? ఇలాంటి పిక్స్ చూస్తే పేరెంట్స్ ఏమనుకుంటారో అని ఏమీ ఉండదా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.