సేఫ్ డేట్ లో వస్తున్న ‘ఈడోరకం ఆడోరకం’ రిలీజ్..!
మంచు విష్ణు, సోనారిక, రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన సినిమా ఈడో రకం, ఆడో రకం. దేనికైనా రెడీ, కరెంట్ తీగ చిత్రాల డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కామెడీ ప్రధానంగా తెరకెక్కిందీ సినిమా. ఇప్పటికే విడుదలైన టైటిల్ కు, ఫస్ట్ లుక్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది