English | Telugu
సర్దార్ ఫ్యాన్స్ కు దారేది అంటున్న ఓ అభిమాని ఆక్రందన..!
Updated : Apr 2, 2016
పవన్ కళ్యాణ్ బాలీవుడ్ క్రిటిక్ అనుపమా చోప్రాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పటి నుంచీ పవన్ ప్యాన్స్ మనసు మనసులో లేదు. తాను సినిమాలు చేయడం మానేస్తానని చెప్పడమే అందుక్కారణం. మామూలుగానే పవర్ స్టార్ ఫాలోవర్స్ చాలా హార్డ్ కోర్ గా ఉంటారు. జస్ట్ వేరే హీరో ఆడియో ఫంక్షన్ కు వచ్చినా చాలు అనుకునేంత పిచ్చి పవన్ ఫ్యాన్స్ ది. మరి అలాంటి అభిమానులు తమ హీరో ఇక సినిమాలు చేయనంటే, ఎంత బాధపడతారో ఒక అభిమాని తన మాటల్లో వ్యక్తపరిచాడు. పవన్ సినిమాలు మానేస్తే ఫ్యాన్స్ ఆవేదన ఎలా ఉంటుందో అద్భుతంగా చెబుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఆవేదనను, ఆక్రందనను మీరే చూడండి..