బూరుగు రమేష్, విక్రాంత్ నివాసాల్లో ముగిసిన ఈడీ సోదాలు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం (సెప్టెంబర్ 18) ఉదయం నుంచీ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.