జగన్ సోదరుడి కంపెనీల్లో సిట్ సోదాలు
ట్ సోదాలు చేసిన కంపెనీల్లో షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కూడా 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏర్పాటు అయినవే కావడం గమనార్హం. మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు కోసమే ఈ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు సిట్ అనుమానిస్తోంది.