ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు :- వెల్లుల్లి కిలో రూ.250 , ఉల్లి కిలో రూ.80
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఉల్లి, వెల్లుల్లి రేట్లు భారీగా పెరుగుతున్నాయి. కిలో వెల్లుల్లి రూ.250 రుపాయలు, ఉల్లి రూ.70 రూపాయలు పలుకుతుంది. భారీ వర్షాల కారణంగా పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు పడిపోవడంతో ధరలు చుక్కలనంటుతున్నాయి.