అయోధ్య ట్రస్ట్ మెంబర్లుగా మోడీ, అమిత్ షా, ఆదిత్యనాథ్!!
అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు నవమి రోజున మొదలు కానున్నాయి. ఏప్రిల్ 2న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామని శ్రీ రామజన్మభూమి న్యాస్ ట్రస్ట్ తెలిపింది. అయోధ్య ట్రస్టులో మెంబర్లుగా ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, యోగి ఆదిత్యానాథ్ ఉండాలని కోరుతున్నారు న్యాస్ సభ్యులు.