కూలీ రికార్డు కలెక్షన్స్.. ఆ సినిమా రికార్డు గల్లంతు
సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth),కింగ్ నాగార్జున(Nagarjuna), లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)ల ప్రెస్టేజియస్ట్ మూవీ 'కూలీ'(Coolie)ఈ నెల 14 న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. 'దేవ'గా సెల్యులాయిడ్ పై రజనీ మరోమారు తన స్టైల్ తో మెప్పించడం, సైమన్ గా నాగార్జున నెగిటివ్ రోల్ లో, తన సత్తా చాటడంతో ప్రేక్షకులతో థియేటర్స్ నిండిపోతున్నాయి.