అఖిల్ అక్కినేని.. ఎంగేజ్మెంట్ సీక్రెట్‌గా చేసుకున్నాడు.. పెళ్లి కూడా అంతేనా?
1980 దశకం నుంచి హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లలో వివాహాలు అంతగా కలిసిరాని కుటుంబం నాగార్జునదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నాగార్జున మొదలుకొని అఖిల్ వరకు అందరూ పెళ్లి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. నాగార్జున విషయమే తీసుకుంటే మొదటి భార్యకు విడాకులు