రికార్డు స్థాయిలో హిందీ ‘విశ్వంభర’ రైట్స్... అదీ మెగాస్టార్ రేంజ్!
కలెక్షన్ల సునామీ సృష్టించాలన్నా, రికార్డులు సృష్టించాలన్నా ఇప్పుడు సౌత్ సినిమాలకే సాధ్యం అనేది దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ. ఈ విషయంలో బాలీవుడ్ దర్శకనిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఒక క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే సౌత్‌లో ఏయే సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి, ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారట.