English | Telugu
మెగాస్టార్ ఏకైక కుమారుడు, ఆయన నటవారసుడు అయిన యువ హీరో రామ్ చరణ్ తేజ ఈ మధ్య వార్నింగ్ ఇచ్చాడట. ఎవరికి వార్నింగిచ్చాడూ, ఎందుకిచ్చాడూ అన్నది మీ కోసం.విషయంలోకి వెళ్తే తన గత చిత్రం "ఆరేంజ్' చిత్రానికి దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ పుణ్యమాని అవసరానికి మించి మితిమీరిన బడ్జెట్ ఖర్చు చేసి బాబాయ్ నాగబాబుని ముంచటం జరిగింది.
పూర్వం ఒకప్పటి సినిమాల్లో హీరోయిన్ జాకెట్ లోపల బ్రా వేసిందన్న ఆనవాలు లీలగా కనిపించినందుకే నానా గొడవ చేశారు
ఈ మధ్య సినిమాల్లో ఒక హీరో స్థానంలో మరో హీరో ప్రవేశించటం మన చలన చిత్ర పరిశ్రమలో ఈ మధ్య చాలా కామన్ ఫ్యాక్టర్ అయ్యింది.ఈ జాడ్యం ఇప్పుడు తమిళ సినీ రంగానికి కూడా అంటుకుంది.
యోగా టీచర్ అని అంతా అనుకునే కర్ణాటక ముద్దుగుమ్మ అనుష్క శెట్టి శరీరానికి రిపేర్ వచ్చింది.అంటే ఏ రోగమో వచ్చిందని కాదు. కోటి రూపాయల పారితోషికం తీసుకునేటప్పుడు నటించే సినిమాలో కాస్తంత ఆకర్షణీయంగా ఉండాలి కదా.
భవ్యక్రియేషన్స్ పతాకంపై, గోపీచంద్ హీరోగా, దీక్షా సేథ్ హీరోయిన్ గా, ప్రకాష్ రాజ్ విలన్ గా నటించగా, మచ్చా రవిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆనంద ప్రసాద్ నిర్మించిన "వాంటెడ్" చిత్రం ఇటీవల విడుదలై ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది.