English | Telugu

Mana shankara varaprasad garu: నిక్కీ డీటెయిల్స్ ఇవే.. ఫాదర్ లేడు  

నిక్కీ గా తన తండ్రి శంకర వరప్రసాద్(చిరంజీవి) ని ఒక రేంజ్ లో భయపెట్టిన నటి 'ఖుషి సోని'(Khushi Soni). అదే టైంలో తన క్యారక్టర్ కి తగ్గట్టుగా రిచ్ నెస్ బాడీ లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ గా ప్రదర్శించింది. అసలు తాను సిల్వర్ స్క్రీన్ పై కనపడినంత సేపు ప్రేక్షకుల చూపులు మొత్తం తనపైనే ఉండేలా ఇచ్చిన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే సూపర్. దాంతో మూవీలో తానే ఒక సీన్ లో డైలాగ్ చెప్పినట్టుగా థియేటర్ నుంచి బయటకి వచ్చాక కూడా ప్రేక్షకుల మనసుల్ని  ఖుషి మెమొరీస్ వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే  సోషల్ మీడియాలో ఖుషి కి సంబంధించిన డీటెయిల్స్ కోసం సెర్చింగ్ జరుగుతుంది.మరి తెలుగు వన్ ఇస్తున్న డిటైల్స్ ఇవే.