English | Telugu

వీరిలో హ్యాండ్సమ్ కాప్ ఎవరు?

పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ వుండే పోలీసు పాత్రలో ఒక్కసారైనా కనిపించాలని టాప్ హీరోలంతా ఉవ్విళ్లూరుతు వుంటారు. ఈ మధ్య సీక్రెట్ కాప్ క్యారెక్టర్లకి మంచి హవా కూడా వుంది. టాలీవుడ్‌ యంగ్ హీరోల్లో ముగ్గురు ఆల్‌రెడీ పోలీస్ డ్రెస్‌లో కనిపించి అలరించారు. ఖాకీ డ్రెస్‌లో కనిపిస్తున్న ఈ ముగ్గురిలో మీకు బాగా నచ్చిన హీరో ఎవరో చెప్పండి...