English | Telugu

విడుదలకు సిద్ధమైన "ఆది శంకర"

భారవి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం "శ్రీ జగద్గురు ఆదిశంకర". మోహన్ బాబు, నాగార్జున,కమలిని ముఖర్జీ, సుమన్, సాయికుమార్, రోజా వంటి పలువురు ప్రధాన నటీనటులు నటించిన ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయనున్నట్లు భారవి తెలిపారు. ఈ చిత్రం అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని, ఈ చిత్రంలోని గ్రాఫిక్స్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటాయని భారవి తెలిపారు.