English | Telugu
శివాజీ, సదా మూవీ ప్రారంభం
Updated : Apr 5, 2011
ఈ చిత్రంలో హీరో శివాజీ సినీ దర్శకుడిగా నటిస్తూండగా, కృష్ణ భగవాన్ సినీ హీరోకి మేనేజర్ గా నటిస్తున్నారు. శివాజీ, సదా మూవీ సినీ పరిశ్రమ నేపథ్యంలో సాగే హారర్ చిత్రంగా నిర్మించబడుతూంది. సినీ పరిశ్రమలో ఒక సినిమా నిర్మించటానికి నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్లు పడే ఇబ్బందులు, వాటితో పాటు హారర్ ఎలిమేంట్ ను జోడించి ఈ కథను చాలా ఆసక్తికరంగా మలిచారనీ, తన సినీ కెరీర్ లో ఇదొక విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందనీ హీరో శివాజీ మీడియాకు తెలిపారు.