English | Telugu
రేసుగుర్రం హైదరాబాదు థియేటర్స్
Updated : Apr 10, 2014
అల్లు అర్జున్ నటించిన "రేసుగుర్రం" చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగు, మలయాళం భాషలలో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో నల్లమలుపు బుజ్జి, వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శృతిహాసన్, సలోని కథానాయికలు. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్ లకు మంచి స్పందన వస్తుంది. తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం హైదరాబాదులో ఎక్కడెక్కడ ప్రదర్శించనుందో థియేటర్ల వివరాలు మీకోసం.