English | Telugu
పవర్ స్టార్ వచ్చేస్తున్నాడోచ్
Updated : Nov 20, 2013
నవంబర్ 14న హైదరాబాద్ లో ప్రారంభమైన చిల్డ్రెన్ ఫెస్టివల్ ఈరోజు(నవంబర్20)తో ముగింపు పలకనున్నది. అయితే ఈ ముగింపు కార్యక్రమాలను చాలా గ్రాండ్ గా జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ కార్యక్రమం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరగనున్నది. ఈ ముగింపు వేడుకకి ముఖ్య అతిధిగా రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం పలికినట్లు తెలిసింది. పవన్ కూడా ఈ వేడుకకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఎందుకంటే పవన్ కి సామజిక సేవా దృక్పథం చాలా ఎక్కువ. ఎందుకంటే... He is Powerstar Pawan kalyan.కాబట్టి ఇందుకోసం ఈ వేడుక జరిగే చోట భారీ బందోస్తును ఏర్పాటు చేసారు.