English | Telugu
'రభస' రిలీజ్ డేట్ ఆగస్ట్ 15!
Updated : Jul 29, 2014
జూ. ఎన్టీఆర్, సమంత, ప్రణీత నటించిన 'రభస' చిత్రం విడుదల వాయిదా పడింది. ఆగస్ట్ 1న ఆడియో విడుదల చేసి తర్వాత 14న సినిమా విడుదల అంటూ ప్రకటించిన యూనిట్ సినిమాను పోస్ట్ పోన్ చేసింది. 'రభస' రిలీజ్ డేట్ ఆగస్ట్ 15 అని అంటున్నారు. అయితే ఆడియో మాత్రం చెప్పిన టైమ్ కే వస్తుందట. కానీ ఇంత సడెన్ గా రభసను ఎందుకు పోస్ట్ పోన్ చేశారనేదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి బెల్లంకొండ సురేష్ నిర్మాత.