English | Telugu
ఏప్రెల్ 10 న రానా, ఇలియానా నేను - నారాక్షసి ఆడియో
Updated : Apr 6, 2011
ఈ రానా, ఇలియానా "నేను - నా రాక్షసి" చిత్రం ఆడియో రిలీజ్ రోజునే నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తూండగా, సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మిస్తున్న "100% లవ్" చిత్రం ఆడియో విడుదల కూడా జరుగనుంది. ఈ "100% లవ్" చిత్రానికి యువసంగీత తరంగం దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. అలాగే ఈ రానా, ఇలియానా "నేను - నా రాక్షసి", నాగచైతన్య "100% లవ్" చిత్రాలు రెండూ కూడా ఏప్రెల్ 29 వ తేదీనే విడుదలవుతున్నాయి. మరి ఈ బావ బావమరుదుల్లో ఎవరి సినిమా హిట్టవుతుందో...? ఎవరు గెలుస్తారో...? కాలమే చెప్పాలి.