English | Telugu

బెజవాడ రౌడీలకు అమీర్ మొహిలే, బాపి టుటుల్

ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ నిర్మిస్తున్న "బెజవాడ రౌడీలు" చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకులు అమీర్ మొహిలే, బాపి టుటుల్ సంగీతాన్నందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే విజయవాడ నగరంలో దేవినేని వర్గం, వంగవీటి వర్గం అనే రెండు వర్గాల మధ్య జరిగిన రాజకీయ, రౌడీయిజం గొడవల నేపథ్యంగా రామ్ గోపాల వర్మ నిర్మిస్తున్న "బెజవాడ రౌడీలు" చిత్రానికి బాలీవుడ్ కి చెందిన సంగీత దర్శకులు అమీర్ మొహిలే, బాపి టుటుల్ సంగీతాన్నందిస్తున్నారని సమాచారం.


గతంలో రామ్ గోపాల వర్మ దర్శకత్వంలో, అమితాబ్ బచ్చన్ నటించిగా వచ్చిన "సర్కార్", "సర్కార్ రాజ్" చిత్రాలకు కూడా ఈ బాలీవుడ్ కి చెందిన సంగీత దర్శకులు అమీర్ మొహిలే, బాపి టుటుల్ సంగీతాన్ని అందించారు. "బెజవాడ రౌడీలు" చిత్రానికి నేపథ్య సంగీతం అంటే రీ-రికార్డింగ్ (బ్యాగ్రౌండ్ మ్యూజిక్) కి అత్యంత ప్రాథాన్యత ఉంటుంది కనుక "బెజవాడ రౌడీలు" చిత్రానికి ఈ బాలీవుడ్ కి చెందిన సంగీత దర్శకులు అమీర్ మొహిలే, బాపి టుటుల్ సంగీతాన్ని అందిస్తే బాగుంటుందని వర్మ అభిప్రాయపడుతున్నారట. ఈ చిత్రంలో యువ హీరో నాగచైతన్య ఒక హీరోగా నటించనున్నారన్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.