English | Telugu

పవన్ తీన్ మార్ ఏప్రెల్ 14 న రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రం ఏప్రెల్ 14 వ తేదీన రిలీజ్ అవుతుందని సమాచారం. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష, కృతి కర్బందా హీరోయిన్లుగా, జయంత్. సి. పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మించిన చిత్రం" తీన్ మార్". పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రం ఏప్రెల్ 14 వ తేదీన రిలీజ్ చేయబడుతుంది. ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రం ఆడియో ఇటీవల రిలీజ్ అయి విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది. కానీ ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రం ఏప్రెల్ 14 వ తేదీన విడుదల కావటం కష్టమని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.

ఎందుకంటే ఇంకా ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రంలో ఒక పాట, యాక్షన్ సీన్లు చిత్రీకరించాల్సి ఉంది. అలాగే ప్యాచ్ వర్క్ కూడా మిగిలి ఉందట. అందుకని ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రం రిలీజ్ ఏప్రెల్ 14 వ తేదీన కాకుండా ఒక వారం పాటు వాయిదా పడే అవకాశం ఉందని సినీ పండితులంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. వాటిలో ఒక పాత్ర పేరు అర్జున్ పాల్వాయ్ కాగా, మరో పాత్ర పేరు మైకేల్ వేలాయుధన్. ప్రస్తుతం ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.