English | Telugu

నాగ్ "రాజన్న" షూటింగ్ హైదరాబాద్ లో

నాగ్ హీరోగా నటిస్తున్న "రాజన్న" చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతూంది. వివరాల్లోకి వెళితే యువసామ్రాట్, కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూ, వి.విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో నిర్మిస్తున్న "రాజన్న" చిత్రం హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోలో శరవేగంగా జరుగుతూంది. ఈ చిత్రం రజాకార్ మూమెంట్ లో నిజాం నవాబు మీద తిరగబడ్డ తెలంగాణా సాయుధ పోరాట యోధుడు రాజన్న జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడుతూంది. హైదరాబాద్ కి సుమారు వంద కిమీటర్ల దూరంలోని గ్రామంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడుతూంది.

ఈ నాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న"చిత్రానికి సంబంధించిన వివరాలను టి.ఆర్ .యస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు అందజేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ నాగార్జున హీరోగా నటిస్తున్న"రాజన్న"చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను ప్రముఖ యువ దర్శకుడు, విజయేంద్ర ప్రసాద్ కుమారుడు అయిన యస్.యస్.రాజమౌళి చిత్రీకరిస్తారని సమాచారం.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.