English | Telugu
రానా నేను-నా రాక్షసి ఆడియో రిలీజ్ ఏప్రెల్ 10 న
Updated : Mar 29, 2011
ఈ రానా "నేను-నా రాక్షసి" ఆడియో రిలీజ్ కి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్, ప్రముఖ నిర్మాత దిల్ రాజులతో కూడిన ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ రానా "నేను-నా రాక్షసి" చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్లాన్ చేశారట. ఈ చిత్రంలో హీరో రానా ఒక కిరాయి హంతకుడిగా నటిస్తూండగా, ఇలియానా ఇంత వరకూ తాను నటించని ఒక విభిన్నమైన పాత్రలో ఈరానా "నేను-నా రాక్షసి" చిత్రంలో కనిపించనుంది. ఈ రానా "నేను-నా రాక్షసి" చిత్రంలో ముమైత్ ఖాన్, ఆలీ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ రానా "నేను-నా రాక్షసి" చిత్రాన్ని ఏప్రెల్ 29 న విడుదల చేస్తున్న సంగతి తెలుగు వన్ ప్రేక్షకులకు తెలిసిందే.