English | Telugu
యన్ టి ఆర్ "శక్తి"కి సీక్వెల్- హిందీలో రీమేక్
Updated : Mar 21, 2011
హిందీలో ఇంతకంటే భారీ బడ్జెట్ తో ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రాన్ని పునర్నిర్మించాలని అశ్వనీదత్ ఆలోచిస్తున్నారట. అయితే హిందీలో ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రం రీమేక్ లో హీరోగా ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియరాలేదు. అలాగే ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రం సీక్వెల్ ఎప్పుడు నిర్మించేదీ కూడా వివరాలు తెలియరాలేదు. ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రం మార్చ్ 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం మీద సినీ పరిశ్రమలో, యన్ టి ఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.