English | Telugu

రామ్ చరణ్ హీరోగా ప్రకాష్ మూవీ

రామ్ చరణ్ హీరోగా ప్రకాష్ దర్శకత్వంలో ఒక మూవీ రానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. రామ్ చరణ్ హీరోగా ప్రకాష్ దర్శకత్వంలో రాబోయే మూవీని ప్రముఖ నిర్మాత సి.(చలసాని) అశ్వనీదత్ నిర్మించనున్నారట. ఈ రామ్ చరణ్ హీరోగా ప్రకాష్ మూవీకి కథ కూడా ఒ.కె అయ్యిందట. హీరో రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవికి కూడా ఈ మూవీ కథ చాలా బాగా నచ్చిందనీ తెలిసింది.

ఈ చిత్ర దర్శకుడు ప్రకాష్ అంటే కోవెల మూడి సూర్య ప్రకాష్. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు. ఇటీవల సిద్ధార్థ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా వచ్చిన "అనగనగా ఓ ధీరుడు" చిత్రానికి దర్శకత్వం వహించిన కె.యస్.ప్రకాష్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా మూవీ చేతున్న ప్రకాష్ ఒకరే.

ఇది భారీ బడ్జెట్ తో నిర్మించే చిత్రమని సమాచారం. సి.అశ్వనీదత్ ప్రస్తుతం యన్ టి ఆర్ హిరోగా, ఇలియానా హీరోయిన్ గా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో "శక్తి" చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మార్చ్ 30 వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ "శక్తి" చిత్రం అనంతరం రామ్ చరణ్ హీరోగా ప్రకాష్ మూవీని ప్రారంభిస్తారట.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.