English | Telugu

రానా, జెనీలియా జంటగా చిత్రం

రానా, జెనీలియా జంటగా ఒక చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. వివరాల్లోకి వెళితే "లీడర్‍" ఫేం యువ హీరో దగ్గుపాటి రానా హీరోగా, హాసిని పాప జెనీలియా హీరోయిన్ గా ప్రకాష్ తోలేటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, యునైటెడ్ మూవీస్ పతాకంపై, గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం" సింహా" వంటి చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాత పరుచూరి కిరీటి ఒక చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం ఏప్రెల్ మొదటి వారంలో ప్రారంభం కానుందని సమాచారం.

ఈ చిత్రం ఒక విభిన్నమైన కథతో నిర్మించబడుతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ప్రకాష్ తోలేటి ప్రముఖ యువదర్శకుడు సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేశారు. గతంలో కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ కలసి నటించిన "ఈనాడు" చిత్రానికి దర్శకత్వం వహించిన చక్రి తోలేటికి ఈ ప్రకాష్ తోలేటికి ఏదైన్నా చుట్టరికముందేమో తెలియదు. ఇద్దరి ఇంటి పేర్లు మాత్రం ఒక్కటే కావటం గమనార్హం.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.