English | Telugu

నందమూరి బాలకృష్ణ హీరోగా రాజమౌళి సినిమా

యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, అపజయమెరుగని డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ఒక సినిమా నిర్మించబడుతుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. ఈ యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, అపజయమెరుగని డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో చిత్రం 2012 వ సంవత్సరం చివరలో ప్రారంభం అయ్యే సూచనలున్నాయట.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ పరుచూరి మురళి దర్శకత్వంలోని చిత్రంలో త్రిపాత్రాభినయంతో నటిస్తున్నారు. దీని తర్వాత శ్రీరామరాజ్యం, బి.గోపాల్ చిత్రాలు పూర్తయ్యేసరికి దాదాపు అదే సమయం అవుతుంది. ఈలోగా రాజమౌళి "ఈగ" చిత్రాన్ని, దీని తర్వాత ప్రభాస్ హీరోగా ఒక భారీ జానపద చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం రానున్న నవంబర్ లో ప్రారంభం కానుంది. ఈ చిత్రం పూర్తయ్యేసరికి కూడా అదే సమయం అవుతుంది. అసలే హీరోని అద్భుతంగా చూపించే రాజమౌళి ఇప్పటికే భయంకరమైన మాస్ ఇమేజ్ ఉన్న బాలకృష్ణను ఇంకెలా చూపిస్తాడోనని, బాలయ్య అభిమానులూ, సినీ వర్గాలనుకుంటున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.