English | Telugu

ఆయన కొడుకు పల్నాటి బాలచంద్రుడా...?

బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా సినీరంగ ప్రవేశం త్వరలోనే కానుంది. మోక్షజ్ఞ హీరోగా పరిచయం కానున్న చిత్రానికి "పల్నాటి బాలచంద్రుడు" అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నయట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.