English | Telugu

హిందీలో సెగలు... తెలుగులో పొగలు...

నాని హీరోగా "బ్యాండ్ బాజా బరాత్" అనే చిత్రం రూపొందనున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ ను ఎంపిక చేసారు.

"శుద్ద్ దేసి రొమాన్స్" చిత్రంతో బాలీవుడ్ లో సెగలు, పొగలు పుట్టించడానికి సిద్దమయ్యింది. ఈ అమ్మడి హాట్ హాట్ ఫోటోలు ఇప్పటికే నెట్ లో దుమ్ములేపుతున్నాయి. అయితే తెలుగులో నానితో చేసే సినిమాలో ఇంకెంత పిచ్చేక్కిన్చానుందో. ప్రస్తుతం నాని "జెండాపై కపిరాజు" చిత్రం షూటింగ్ లో ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత "బ్యాండ్ బాజా బరాత్" ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.