English | Telugu
భాయ్ సెన్సార్ రిపోర్ట్
Updated : Oct 19, 2013
నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "భాయ్". ఈ చిత్రాన్ని అక్టోబర్ 25న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి సెన్సార్ U/A సర్టిఫికెట్ ను అందజేసింది. ఈ సినిమాలోని కొన్ని డైలాగులకు కత్తెర్లు పడినట్లు తెలిసింది. వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తుంది.