English | Telugu

ఎన్టీఆర్ కెరీర్లోనే బాద్‌షా ఓవర్సీస్ రైట్స్ రికార్డ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం బాద్షా ఓవర్సీస్ రైట్స్ అందరినీ ఆశ్చర్య పరిచింది. బాద్‌షా ఓవర్సీస్ రైట్స్ రూ.4.5కోట్లకు అమ్మడు పోయాయి. గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ వారు ఓవర్సీస్ హక్కులు సొంతం చేసుకున్నారు. యంగ్ టైగర్ ఎంటైర్ కెరీర్లోనే ఓవర్సీస్ రైట్స్ ఈ రేంజిలో రావడం ఇదే తొలి సారి. దర్శకుడు శ్రీను వైట్ల కు ఓవర్సీస్ మంచి డిమాండ్ ఉంది. శ్రీనువైట్ల ఎన్టీఆర్ కాంబినేషన్ లో చిత్రం కోసం అబిమానులు ఎదురుచుస్తునారు. జూనియర్ ఎన్టీఆర్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. ‘బాద్ షా' సినిమా మార్చి లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

Tags : Baadshah Overseas Rights, Baadshah Movie Overseas Rights , NTR Baadshah Overseas