English | Telugu
ఎన్టీఆర్ దేవర పాటమీద అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్
Updated : May 19, 2024
ఎన్టీఆర్ (ntr) బర్త్ డే సందర్భంగా దేవర (devara) నుంచి ఫియర్ సాంగ్ రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఆ పాట ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో రికార్డుల మోత మోగిస్తుంది. ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా పాట ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టు సూపర్ గా ఉందని అంటున్నారు.ఈ క్రమంలో అల్లు అర్జున్ (allu arjun) చేసిన ఒక ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది
అల్లు అర్జున్ తన ట్విట్టర్ లో ఫియర్ ఈజ్ ఫైర్ అంటు పోస్ట్ చేసాడు. అలాగే ఈ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న బావకి శుభాకాంక్షలు అని కూడా చెప్పాడు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. బన్నీ చేసిన ఈ ట్వీట్ నిమిషాల వ్యవధిలోనే 53 .3 k వ్యూస్ ని 7853 లైక్స్ ని సంపాదించింది
