English | Telugu

పరిశ్రమలు తెరిచేందుకు ఏపీ సర్కార్ అనుమతి

కేంద్ర హోమ్ శాఖ సూచనల తో రాష్ట్రంలో పరిశ్రమలు తెరిచేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కరోనా రాకుండా పలు జాగ్రత్తలు సూచిస్తూ పరిశ్రమలు నడిపేలా ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలవారీగా ముందుగా ఆన్లైన్ లో అనుమతి తీసుకోవాలని నిబంధన విధించారు. కరోనా రాకుండా తీసుకివాల్సిన జాగ్రత్తలు,మాస్క్ లు ధరించడం,స్క్రీనింగ్ చేయడం వంటి నిబంధనలు తప్పనిసరి అని ఉత్తర్వులు పేర్కొన్నారు.