భర్త కోసం దీపిక ప్రత్యేక గీతం
రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణే.. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ సూపర్ జోడీ. పెళ్ళయ్యాక ఈ ఇద్దరూ కలసి నటించిన తొలి చిత్రం `83`. జూన్ 4న ఈ స్పోర్ట్స్ డ్రామా తెరపైకి రానుంది. ఇందులో కపిల్ దేవ్ పాత్రలో రణ్ వీర్ నటించగా.. కపిల్ శ్రీమతి రోమీ భాటియాగా దీపిక దర్శనమివ్వనుంది. కాగా, `83` విడుదలయ్యేలోపే.. రణ్ వీర్ తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట దీపిక...