Facebook Twitter
మోస పోయిన హృదయం

 

 

మోస పోయిన హృదయం

 

ప్రేమించే హృదయాన్ని ఎంత బాధ పెట్టినా...

అది ప్రేమించక మరువదు...!!

కానీ ఆ హృదయాన్ని మోసం చేస్తే...

మోసపోయిన హృదయం...

మళ్లీ ఎవ్వరినీ ప్రేమించదు.