రాలిన ఈక
చెట్టు నుంచి ఒక ఆకులా ఒక పక్షి రాలిపోతున్న దృశ్యాన్ని చూడటం ఇష్టం లేని నా ముందు ఆ పక్షి రెక్కల్లోంచి ఒక ఈక అప్పటికే రాలిపోతోంది నా మనసుని నొప్పిస్తూ గాలికి వంతపాడుతూ
- యామిజాల జగదీశ్
చూడనట్లు చూసే నీ కళ్ళకు
నీకోసం
శాంతి
జీవనమార్గం
నువ్వు నవ్వావని
జ్ఞాపకం...
ఎందుకిలా చేశావు
రాగాలు తీస్తున్న హృదయం
ప్రేమంటే...
స్వేచ్ఛే నా చిరునామా...