Facebook Twitter
స్వేచ్ఛే నా చిరునామా...
 
స్వేచ్ఛే నా చిరునామా...
 
 
 
 

నేను స్వేచ్ఛా విహంగాన్ని
ఉత్తుంగ తరంగాన్ని
నేనే నా అదుపు
స్వేచ్ఛ కోరుతుంది నా మనసు
ఈ విశాల ప్రపంచంలో
స్వేచ్ఛే నా చిరునామా