Facebook Twitter
శాంతి

శాంతి

మన ఈ ప్రపంచంలో
శాంతి వెల్లి విరియాలి
శాంతి కపోతాలు
స్వేచ్ఛగా ఎగరాలి
హింస కనుమరుగవ్వాలి
ఇది అసాధ్యమనే ఆలోచన
మనలోంచి పారిపోవాలి