Facebook Twitter
నీకోసం

నీకోసం

 

అల నువ్వయితే
ఆనందంగా ఎదురొస్తా
కల నువ్వయితే
ప్రేమగా పలకరిస్తా
తలపు నువ్వయితే
అందులోనే జీవిస్తా
పిలుపు నీదయితే
నీకోసం మరణిస్తా