Facebook Twitter
మన హృదయ బంధం

మన హృదయ బంధం

నీ మనసు పారిజాతం

నీ నవ్వు మల్లెల జలపాతం

నీ జీవితం నీకే అంకితం

ఇరిగిపోయే గాధం కాదు

మన హృదయ బంధం

రచన - శాగంటి శ్రీకృష్ణ