Facebook Twitter
జ్ఞాపకాలు జరిపడిపోతాయి

జ్ఞాపకాలు జారిపడిపోతాయి

రచన - రమ


కాలం కొక్కానికి వేళ్ళాడే
జ్ఞాపకాలు జారిపడిపోయాయి
ఏరి దాచుకుందామంటే 
కాలం వెనక పరుగులో సాద్యం కాలేదు.