Facebook Twitter
కలలు రాలే కాలం

కలలు రాలే కాలం

 

కలలు రాలే కాలం
జీవితంలో ఎదురవుతుందప్పడప్పడు
శాశ్వతంగా ఏదుండదు
ఎవరెస్ట్ నుండి జారిపడిన
మళ్ళీ మరో కలకై 
అడుగేయాల్సిందే
అందుకునేవరకు
ఆశతో....

సి. శేఖర్(సియస్సార్)