చెలియా
దివి నుండి దిగి వచ్చిన దేవకన్యవా! భువి లో వెలిసిన పారిజాతానివా! జాబిలమ్మను మరపించే మంచు ముత్యానివా! చెలియా, ఎవ్వరు నువ్వు ? నా మనస్సును కదలించావు!
- నవీన్
ఏది బాగుంది
నా‘వ’ఛాయ
ఏది ఎటు
అనిశ్చితం
శిశిరోత్సాహం
గమన నిర్దేశం
ఇంపు కోసం
బ్రతుకు సేద్యం!
రాజకీయ రాబందులు
చీకటి శిలలు