Cabbage Pakoda Recipe
క్యాబేజి పకొడి రెసిపి
కావలసిన పదార్ధాలు :
క్యాబేజి - పావుకేజి
కారం- 2 స్పూన్లు
ఉప్పు- సరిపడా
నూనె- సరిపడా
తినేసోడా - చిటికెడు
వరిపిండి - ఒక కప్
శనగపిండి - పావుకేజి
కార్నపౌడర్- ఒక కప్
తయారు చేసే విధానం:
ముందుగా క్యాబేజిని సన్నగా కట్ చేసుకోవాలి శుభ్రంగా కడిగి శనగపిండి,కార్నపౌడర్,వరిపిండి,కారం, తినేసోడా ,ఉప్పు వేసి కొద్దిగా నీరు పోసి పిండిని గట్టిగా కలుపుకోవాలి.
బాగా మరిగిన నూనెలో దాని ని విడి విడిగా వేసుకోవాలి.
దీనిని టమాటో సాస్ తో తింటే చాలా బావుంటుంది.
Recommended for you
