వైఎస్ అవినీతిపై పుస్తకం తేవాలి
Publish Date:Sep 7, 2012
Advertisement
కేవీపీకి ధైర్యం ఉంటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అవినీతిపై పుస్తకం తేవాలని టీడీపీ నేత వర్లరామయ్య సవాల్ చేశారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ పుస్తకావిష్కరణపై మండిపడ్డారు. అవినీతిపరుడి పుస్తకావిష్కరణకు మంత్రులంతా వెళ్లడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. జగన్ పార్టీకి కేవీపి కోవర్టు అని ఆయన అన్నారు. కేసుల మాఫీ కోసమే కేవీపీ కాంగ్రెస్‌లో ఉన్నారని, త్వరలో జగన్ పార్టీలోకి మారడం ఖాయమని వర్ల రామయ్య తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/వైఎస్-అవినీతిపై-పుస్తకం-తేవాలి--31-17194.html
http://www.teluguone.com/news/content/వైఎస్-అవినీతిపై-పుస్తకం-తేవాలి--31-17194.html
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:Mar 31, 2023
Publish Date:Mar 31, 2023
Publish Date:Mar 31, 2023





