వివేకా హత్యకు ఏడున్నరేళ్లు.. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపను.. : సునీత

Publish Date:Aug 8, 2026

Advertisement

 

తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడున్నర సంవత్సరాలు అయిందని, ఇప్పటికీ తాను న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని ఆయన కుమార్తె సునీత  ఆవేదన వ్యక్తం చేశారు. మాజీమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి 75 వ పుట్టిన రోజును పులివెందుల లోనీ వైయస్ వివేక పార్కులో ఆయన విగ్రహానికి కూతురు సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డిలు శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అనంతరం వైయస్ సునీత మాట్లాడుతూ ఇప్పటికి వైయస్ వివేకాను హత్య చేసి  చేసి ఏడున్నర సంవత్సరాలు గడిచిందని ఇప్పటికి తాను న్యాయం కోసం పోరాడుతున్నానని తెలిపారు. గత ఆరునెలల కాలంలో కొన్ని జడ్జిమెంట్లు వచ్చాయని ఆ జడ్జిమెంట్లు మంచివి కాదని నా అభిప్రాయం అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రజలందరికీ తెలియక ముందే ఉదయం ఐదున్నరకే వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసిందన్నారు. ఇన్వెస్టిగేషన్లో కొన్ని అవకతవకులు ఉన్నాయని మాట్లాడారు. ఏదో ఒక రోజు తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని, తాను న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తానన్నారు.

YS Vivekananda Reddy Murder Case, YS Sunitha Reddy, Viveka Murder Case,Vivekananda Reddy Birth Anniversary, Pulivendula, YS Jagan Mohan Reddy,Viveka Murder Investigation
 

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్‌ రాజకీయంలో మరోసారి తీవ్ర కలకలం రేగింది.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించి.. కుటుంబసభ్యులను ఓదార్చిన కేసీఆర్.. !
ఆషాఢ మాస బోనాల సందర్భంగా లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహం కాళి అమ్మవారి ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 5న చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన విషాదాం తమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి తీవ్ర రసవత్తరంగా మారబోతోంది.
మహారాష్ట్రలోని పూణే జిల్లా, బారామతి ప్రాంతం మరోసారి విమాన ప్రమాదంతో ఉలిక్కిపడింది.
విజయవాడ నగరం వేదికగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి
తెలంగాణ సంస్కృతికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచే ఆషాఢ మాస బోనాల పండుగ హైదరాబాద్ నగరం అంతటా అత్యంత కోలాహలంగా, అంగరంగ వైభవంగా సాగుతోంది.
మెడికోపై కారు దాడి కేసు.. అది ప్రమాదం కాదు..!
సెలవుపై స్వగ్రామానికి బయల్దేరిన సైనికుడు..మిస్సింగ్‌పై అనుమానాలు..!
విద్యార్థులకు కళాత్మక తయారీ మరియు ప్రదర్శనలో శిక్షణ నిచ్చే తీరుపై మ్యూజియం నిర్వహుకులతో చర్చించారు.
భాగ్యనగరంలో ఆధ్యాత్మిక ఉత్సవ శోభ ఉప్పొంగుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతర హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.