తెలంగాణ క్రీడాభివృద్ధిలో భాగస్వామిగా ఉంటా.. రేవంత్ తో కపిల్ దేవ్
Publish Date:Jul 8, 2025

Advertisement
క్రీడా రంగ ప్రముఖుడు, 1983 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సోమవారం (జులై 7) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుపై ఆయన సీఎంతో చర్చించారు. తెలంగాణలో క్రీడారంగం అభివృద్ధికి రేవంత్ సర్కార్ తీసుకుంటున్న చర్యలను కపిల్ దేవ్ అభినందించారు.
రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కపిల్‌దేవ్‌కు సీఎం రేవంత్ వివరించారు. దీంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతోపాటు తెలంగాణలో క్రీడాభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంలోనూ తాను భాగస్వామిగా ఉంటానని కపిల్ దేవ్ ముందుకు వచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/will-be-partner-in-the-development-of-sports--39-201482.html
http://www.teluguone.com/news/content/will-be-partner-in-the-development-of-sports--39-201482.html
Publish Date:Aug 16, 2025

Publish Date:Aug 16, 2025

Publish Date:Aug 16, 2025

Publish Date:Aug 16, 2025

Publish Date:Aug 16, 2025

Publish Date:Aug 16, 2025

Publish Date:Aug 16, 2025

Publish Date:Aug 16, 2025

Publish Date:Aug 16, 2025

Publish Date:Aug 16, 2025

Publish Date:Aug 16, 2025

Publish Date:Aug 16, 2025

Publish Date:Aug 16, 2025
