వయనాడ్ సహాయక చర్యల్లో మోహన్‌లాల్!
Publish Date:Aug 3, 2024
Advertisement
వయనాడ్ ప్రమాద బాధితులకు సహాయాన్ని అందించడానికి మలయాళ హీరో మోహన్‌లాల్ ముందుకు వచ్చారు. శనివారం నాడు ఆయన టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంప్‌కి చేరుకున్నారు. మోహన్‌లాల్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా వున్నారు. మోహన్‌లాల్ విపత్తు జరిగిన ప్రాంతానికి చేరుకుని సైనికులతో సమావేశం కానున్నారు. ఆయన కోజికోడ్ నుంచి రోడ్డు మార్గంలో వయనాడ్‌కి వెళ్ళి ఆర్మీ అధికారులతో చర్చలు జరిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/wayanad-landslide-mohanlal-25-182170.html
http://www.teluguone.com/news/content/wayanad-landslide-mohanlal-25-182170.html
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026





