Publish Date:Sep 19, 2024
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ , వైద్య ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ మధ్య మాటల యుద్దం కొనసాగింది. గాంధీ ఆస్పత్రిలో రోగుల మరణాలు ఎక్కువయ్యాయని కెటిఆర్ ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల మాతా శిశు మరణాలు ఎక్కువయ్యాయని బిఆర్ ఎస్ నేత ట్వీట్ చేస్తూ విమర్శించారు. దీనికి మంత్రి దామోదరరాజనర్సింహ కౌంటర్ ఇచ్చారు. పేద ప్రజలను భయపెట్టొద్దని ఆస్పత్రుల కొచ్చే రోగుల మనో స్తైర్యం దెబ్బతినే మాటలు మానుకో కెటీఆర్ అంటూ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘాటుగా ట్వీట్ చేస్తూ స్పందించారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనను ప్రజలు తిరస్కరించిన విషయాన్ని దామోదర్ రాజనర్సింహ గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులపై బురద చల్లుతూ కార్పోరేట్ ఆస్పత్రులను ప్రోత్సహించే వ్యాఖ్యలు మానుకోవాలని రాజనర్సింహ హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/war-of-words-between-ktr-and-rajanarsimha-25-185147.html
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు